Chinnari Nestam January-2023 Children’s Magazine
చిన్నారి నేస్తం జనవరి 2023 ఈ-మాస పత్రిక
“చిన్నారి నేస్తం జనవరి 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా
చిన్నారి నేస్తం జనవరి 2023 సంచిక లో.. గణతంత్ర దినోత్సవం గురించి, సావిత్రిబాయి పూలే గురించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, స్వామి వివేకానంద గురించి, BF-వేరియంట్ గురించి, DIGITAL RUPEE, అర్టేమిస్ మిషన్ గురించి, కండ్లకలక చికిత్స గురించి, పొడుపు కథలు, చిలకమ్మ గేయం, మధురం గేయం, జాతీయములు, చదువు గేయం, English Riddle, Maths magic నేను బొమ్మలు గీశానోచ్.., మీకు ఇవి తెలుసా.., అంతర్ధానమవుతున్న దేశవాళీ ఆవు, మనసుంటే మార్గం ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు సీరియల్-16 .. వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.
మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం జనవరి 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..
Chinnari Nestam January-2023 School Children’s e-Magazine
Read also..
Chinnari Nestam February 2023 School Children’s e-Magazine