Chinnari Nestam February-2024 Magazine

Chinnari Nestam February-2024 School Children Magazine

చిన్నారి నేస్తం ఫిబ్రవరి-2024 ఈ-మాస పత్రిక

“చిన్నారి నేస్తం ఫిబ్రవరి -2024 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా (Chinnari Nestam February-2024 School Children Magazine)

Chinnari Nestam Children Magazine ఫిబ్రవరి -2024 సంచిక లో..

విదేశీ పక్షులను చూసొద్దాం రండి; ప్రకృతి అందాలకు నెలవు లక్షద్వీప్; భారతదేశం గర్వించదగ్గ వీర యోధుడు ఛత్రపతి శివాజీ; ప్రయోగం చేద్దాం: ఆయస్కాంత శక్తి ముందు గురుత్వాకర్షణ శక్తి బలాదూర్, ఇంటికి మంట అంటదు, బుడగతో సీస ఆటలు, ద్రాక్ష పళ్ళ నృత్యం; Innovative multipurpose adjustable table; పుత్రోత్సాహము తండ్రికి..; రామాయణం పదాన్వేషణ; పద సంపద; మంచి బాలుడు కథ; అయ్యో నా పేరు మరిచితినే; తెలుగువారి జానపద కళారూపాలు; తెలుగు సామెతలు; పొడుపు కథలు; సూక్తులు; మహితోక్తులు; సుబ్బి పలుకులు; కింది చిత్రాల ఆధారంగా కథ రాయండి గేయం; Puzzle time; Maths art; Join five (line game); World radio day (February 13);  Science Edition (Word search); Brain treasure; Find 8 hidden objects in the picture; I spy copying strategies; Find five differences; Hindi charts; కాగితంతో జంట పడవలు; Improve your science vocabulary; నేను బొమ్మలు గీశానోచ్..;  మీకు ఇవి తెలుసా..; తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు (సీరియల్ 27వ భాగం); ఆ అక్షర గేయం;  ప్రగతి పదములు ప్రపంచ రేడియో ప్రసారాలు; Mathematics formula; బాల్యం నుంచే వ్యక్తిని సంస్కరించాలి; బాల గేయాలు; క- గుణింతంతో “తెలుగు వెలుగు”; Bicycle safety tips for kids ఇంకా మరెన్నో..

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం ఫిబ్రవరి-2024 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnari Nestam February 2024 e-Magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam January 2024 e-Magazine

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!