‘Chinnari Nestam’ February-2023 Magazine

Chinnari Nestam February-2023 Children’s Magazine

చిన్నారి నేస్తం ఫిబ్రవరి 2023 ఈ-మాస పత్రిక

“చిన్నారి నేస్తం ఫిబ్రవరి 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా

చిన్నారి నేస్తం మార్చి 2023 సంచిక లో..   జాతీయ సైన్స్ దినోత్సవం గురించి, ప్రపంచ రేడియో దినోత్సవం గురించి, అబ్రహం లింకన్ గురించి, గాలిపటం గురించి, జాతీయములు, పొడుపు కథలు, అమ్మ గేయం, వందే వందే భారతం గేయం, నెమలి గేయం, వెలుగులు గేయం, Maths Magic, English Puzzle,  బాలోత్సవం – పిల్లల వారోత్సవం, ఓ చెట్టు కథ, కలం బాధ.., మీకు ఇవి తెలుసా, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, పద్మ అవార్డులు, నేను బొమ్మలు గీశానోచ్..,  టీచర్స్ కాలమ్, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతీయ శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు, శివరాత్రి మహత్యం..  వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం ఫిబ్రవరి 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..

Chinnari Nestam February 2023 e-Magazine

DOWNLOAD

Read also..

Chinnari Nestam January 2023 e-Magazine

CLICK HERE

Trending Information
error: Content is protected !!