Chinnari Nestam December-2023 Magazine
“చిన్నారి నేస్తం నవంబర్ 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా
చిన్నారి నేస్తం December 2023 సంచిక లో..
దేశ ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించిన జనగణమన, మాన్యుడు ఉన్నవ లక్ష్మీనారాయనాణ, స్వాతంత్ర సమయోధులు ఖుదీరాం బోస్, ఆర్కిమెడిస్ గురించి, గ్లోబు ఉపయోగాలు, తెలుగు- పదవినోదం- పదవ తరగతి, ప్రశ్నల నిధి-1, రామాయణ పదాన్వేషణ, పద సంపద, పద వలయం, పదాల వేట, ప్రాస పదాలతో వాక్యాలు, కూతురు ప్రేమ, మా బడి పిల్లలు గేయం, మా టీచర్ గేయం, ఉపాయం, తెలుగు వారి సామెతలు, Proverbs, మహనీయుల హితోక్తులు, కథ రాయండి, word quest – clues, Animal Riddle, Winter, What animal part is it ?, Lili: the clever woman, Quiz show: Environment, A tribute, Maths time, Back from the Klondike, Thomas Fuller ( mental calculator) బొమ్మల్లో ఏందీ పదం దాగిందో, నేను బొమ్మల గీశానోచ్…, మీకు ఇవి తెలుసా…, Improve your Science Vocabulary, పిల్లల అనుభవాలు, తల్లిదండ్రులు- పిల్లలు- ఉపాధ్యాయులు, గణిత గురు రామానుజన్, పొదుపు బాలల గేయం, పుస్తకం కవిత, భోగరాజు పట్టాభి సీతారామయ్య, యేసు జననం సర్వపాపహరణం, How to handle A dog bite ?
విజ్ఞప్తి:
ఉపాధ్యాయ మిత్రులారా! చిన్నారి నేస్తం మాసపత్రికను మీ పాఠశాలలోని intaractive flat panel, Smart T.V. లలో ప్రదర్శించడం ద్వారా కూడా విద్యార్థులకు చేరువ చేయగలరు.
చిన్నారుల్లారా! జనవరి నెల సంచిక కొరకు Indian Army Day, National Girl Child Day, National Voters Day, Indian Republic Day, World Hindi Day, World Braille Day, Pravasi Bharathiya Divas, National Youth Day, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, లాలా లజపతిరాయ్, పులిస్ బిహారీ దాస్ లకు సంబధించిన వ్యాసాలు మరియు డ్రాయింగ్ లను 7382392390 నెంబర్ కు whatsapp లేదా chinnarinestam@gmail.com నకు మెయిల్ చేయగలరు.