Chinnari Nestam August-2023 Children’s Magazine
“చిన్నారి నేస్తం ఆగస్టు 2023 ఈ-మాస పత్రిక” ప్రధాన సంపాదకులు వెలుగోటి నరేష్ , గొట్టిగుండాల , నెల్లూరుజిల్లా (Chinnari Nestam August-2023 Children’s Magazine)
చిన్నారి నేస్తం ఆగస్టు-2023 సంచిక లో..
భారతీయ వీరమాతలు: సరోజినీ నాయుడు, రాణి లక్ష్మీ బాయి, అరుణా అసఫ్ అలీ, దుర్గాభాయి దేశముఖ్, కమలాదేవి ఛటోపాధ్యాయ, నీరా ఆర్య, ఉమాదేవి, అనిబిసెంట్, సరళాదేవి, సుశీల దీదీ, వీరనారి గున్నమ్మ, దుర్గావతి దేవి, బేగం హజ్రత్ మహల్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, ప్రీతిలతా వడ్డేదార్, బీనా దాస్, సుహాసిని గంగూలి, కస్తూరిబాయి గాంధీ, రాణి గైడింగ్ ల్యూ, రాజ్ కుమారి గుప్త, చిట్యాల ఐలమ్మ, పొణకా కనకమ్మ, సిస్టర్ నివేదిత, విజయలక్ష్మి పండిట్, సరళ బెహన్, గొల్లమూడి రత్తమ్మ, మాగంటి అన్నపూర్ణాదేవి మొదలగు వారి గురించి..
రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్ గురించి.., స్వాతంత్రోద్యమం, ప్రముఖ నినాదాలు నినాదాలు, భారత స్వాతంత్ర పోరాటంలో వార్తాపత్రికలు, స్వాతంత్ర సమరయోధుల వారి బిరుదులు, దేశభక్తి గీతాలు (అంతా ఒక్కటే, నమస్తే సదా వత్సలే, శ్రీలు పొంగిన, వినరా వినరా.., వందనమో -భారతమా, భారత మాతా.., నారాయణ నారాయణ అల్లా అల్లా, తెలుగు తల్లి, కలిసి పాడుదాం, ఇదే ఇదే నా దేశం, కడలి అంచులు దాటి, భరతమాత గొప్పతనం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం), Check your General Knowledge, భారత స్వాతంత్ర ఉద్యమాల జాబితా, మీకు తెలుసా..?, నేను బొమ్మలు గీచానోచ్, మహాత్మా గాంధీ – గేయం, తెలుగు తల్లికి అచ్చుల హారం, భారత స్వాతంత్ర సమరయోధులు వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది.
మరెందుకు ఆలస్యం వెంటనే “చిన్నారి నేస్తం ఆగస్టు 2023 ఈ-మాస పత్రిక” ను క్రింద ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేసి చదివేద్దాం..
Chinnari Nestam August 2023 e-Magazine
Chinnari Nestam August-2023 Magazine, చిన్నారి నేస్తం ఆగస్టు 2023 ఈ-మాస పత్రిక, Chinnari Nestam August 2023 School Magazine, చిన్నారి నేస్తం సంచిక
Read also..