‘Chinnari Nestam’ April-2023 magazine

Chinnari Nestam April-2023 School magazine 

ప్రియమైన చిన్నారులకు , ఇప్పుడు మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1 నుండి 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్‌, విజ్ఞానశాస్త్ర విషయాలు , భాష (తెలుగు, ఇంగ్లీష్‌)కు సంబంధంచిన అంశాలు, పుస్తక సమీక్షలు, ఆత్మ కథలు (Ex: పుస్తకం, పెన్‌, పెన్సిల్‌, రోడ్దు, నది, భాష , చెట్టు మొదలైనవి) , నేను చేసిన ప్రయోగం, నేను చేసిన బొమ్మ, బరిగామి, కిరిగామి, ఆర్ట్స్‌ మరియు క్రాఫ్ట్‌, నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు “మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగీష్‌ ఫజిల్స్‌, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల గురించి, స్ఫూర్తి ప్రదాతలు, రాష్ట్ర జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు గురించి, ఈ మాసం చిన్నారి నేస్తంలో మీకు నచ్చిన అంశం మొదలగు అంశాలను గురించి chinnarinestam@gmail.com లేదా 7382392390 వాట్స్‌ యాప్‌ నెంబర్‌ కు పంపవచ్చును. మీ కృత్యానికి వీడియో కూడా జత చేసి పంపగలరు. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.

Chinnari Nestam April-2023 School children’s e-magazine

CLICK HERE

Read also..

Chinnari Nestam March-2023 School children’s e-magazine

CLICK HERE

Trending Information

Leave a Comment

error: Content is protected !!