CBSE Class 10 & Class 12 Exams-2023 Results

Central Board of Secondary Education

Class X & XII Examination Results 2023

CBSE ఫలితాలు విడుదల: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దేశ వ్యాప్తంగా నిర్వహించిన 10 & 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్ఈ బోర్డు ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in నుండి రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్.. ఎంటర్ చేసి విద్యార్థులు ఫలితాలను తెలుసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ లలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. 12వ తరగతి పరీక్షలను 16 లక్షల మందికి పైగా విద్యార్ధులు రాశారు.

Steps to get Secondary School Examination (Class X & Class XII) 2023 Results

  • Enter your Roll Number
  • Enter School No.
  • Enter Date of Birt ( Type DOB in dd/mm/yyyy format or Click icon )
  • Enter Admit Card ID. (as given on your admit card)

Secondary School Examination (Class X) Results 2023 – Announced on 12th May 2023

Senior School Certificate Examination (Class XII) Results 2023 – Announced on 12th May 2023

Sharing is caring!

error: Content is protected !!