Best Patriotic mp3 Songs in Telugu Vol-3
విద్యాలయాలలో మరియు వివిధ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం / గణతంత్ర దినోత్సవం / ప్రభుత్వం నిర్వహించే వివిధ దినోత్సవాలలో ఉపయోగించే దేశభక్తి గీతాలను mp3 రూపంలో కింద ఇవ్వబడినవి. ఇచ్చట పాత, కొత్త తెలుగు దేశభక్తి పాటలైన స్వదేశానికి సమాజానికి.. తెలుగు జాతి మనది.., తెలుగువీర లేవరా.., తేనెల తేటల మాటలతో.., వీరగంధం.., ఉందిలే మంచి కాలం ముందు ముందునా.., విశాల విశ్వం.., ఏ దేశమేగినా.., మా తుఝే సలాం.., సారే జహాసే అచ్చా.., మా తెలుగు తల్లికి.., వందేమాతరం.., వందేమాతరం (Type-2).., Pledge (Telugu) భారతదేశం నా మాతృభూమి.., Pledge (Hindi), Pledge (English), జనగణమన.., Flag Hosting Music ఇవ్వబడినవి. సంబంధిత గేయం వద్ద ఇచ్చిన ప్లే బటన్ పై క్లిక్ చేసి మీ యొక్క పాఠశాల/కార్యాలయాల మైకు వద్ద ఉంచి అందరికీ వినబడేటట్లు చేయవచ్చు. (Best Patriotic mp3 Songs in Telugu Vol-3)
సూచన : ఆయా ప్రాంతాలలోని మొబైల్ నెట్ వర్క్ స్పీడ్ ఆధారం గా దేశభక్తి పాటలు మీ యొక్క మొబైల్ / డివైస్ లో లోడ్ అవడానికి కొంత సమయం పట్టవచ్చు.. కావున కొన్ని సెకండ్ ల పాటు వేచి ఉండగలరని ప్రార్ధన ..
31. స్వదేశానికి సమాజానికి..
32. తెలుగు జాతి మనది..
33. తెలుగువీర లేవరా..
34. తేనెల తేటల మాటలతో..
35. వీరగంధం..
36. ఉందిలే మంచి కాలం ముందు ముందునా..
37. విశాల విశ్వం..
38. ఏ దేశమేగినా..
39. మా తుఝే సలాం..
40. సారే జహాసే అచ్చా..(తెలుగు)
సారే జహాసే అచ్చా..(English)
41. మా తెలుగు తల్లికి..
42. వందేమాతరం..
43. వందేమాతరం (Type-2)..
44. Pledge (Telugu) భారతదేశం నా మాతృభూమి..
45. Pledge (Hindi)..
46. Pledge (English)..
47. జనగణమన..
48. Flag Hosting Music..
Read also..