APTWREIS: RJC’s, URJC’s Admission Notification-2023

APTWREI Society (Gurukulam) RJC’s & URJC’s Admission Notification-2023

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) తాడేపల్లి, గుంటూరు జిల్లా

ప్రవేశ ప్రకటన

Rc No. APTWRE-13021/4/2020-ACADEMIC, Dated. 09.05.2023

2023-24 విద్యా సంవత్సరమునకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న (33) గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలలో వివిధ గ్రూపులలో (MPC, BiPC, CEC, HCE & MEC) మరియు ఒకేషనల్ గ్రూప్స్ (A&T, CGA) నందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశమునకుగాను మార్చి 2022-23 విద్యా సంవత్సరములో SSC పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు తేది. 12.05.2023 నుండి కోరబడుచున్నవి. పూర్తి వివరముల కొరకు www.aptwgurukulam.ap.gov.in ను చూడగలరు. ఇతర సందేహముల కొరకు ఆయా జిల్లాల కన్వీనర్ ప్రిన్సిపల్స్ ను సంప్రదించగలరు. దరఖాస్తులు దాఖలు చేయుటకు చివరి తేది: 31.05.2023.

The  APTWREI Society (Gurukulam) Tadepalli is running with (33) institutions of RJC’s & URJC’s, in English Medium for ST Students to provide necessary academic environment to take up Admissions into First Year Intermediate English Medium for the academic year 2023-24 into (33) Residential Junior Colleges through marks merit basis.

Applications Start & End Date’s:   From  12-05-2023  To  31-05-2023

Detailed Notification:

DOWNLOAD

Online Application  

CLICK HERE

Print Application     

CLICK HERE

Official website     

CLICK HERE

Also read…

AP DEECET-2023 Notification

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!