APOSS SSC & Inter Public Exams March-2024 Timetable
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి – 2024
టైమ్ టేబుల్
సమయము : మ. గం. 2.30 ని. ల నుండి సా. గం. 5.30 ని.ల వరకు
రోజు సంఖ్య | వారం & తేదీ | పదవతరగతి | ఇంటర్మీడియట్ |
రోజు-1 | సోమవారం 18-03-2024 | 205 – తెలుగు 206 – ఉర్దూ 208 – కన్నడ 233 – ఒరియా 237 – తమిళం | 301 – హిందీ 305 – తెలుగు 306 – ఉర్దూ |
రోజు-2 | మంగళవారం 19-03-2024 | 201 – హిందీ | 314 – జీవ శాస్త్రము 319 – వాణిజ్య / వ్యాపారశాస్త్రము 321- గృహవిజ్ఞాన శాస్త్రము |
రోజు-3 | బుధవారం 20-03-2024 | 202 – ఇంగ్లీష్ | 302 – ఇంగ్లీష్ |
రోజు-4 | శుక్రవారం 22-03-2024 | 211 – గణితము 223-భారతీయ సంస్కృతి మరియు వారసత్వం | 311 – గణితము 315 – చరిత్ర 320 – వ్యాపార గణక శాస్త్రము |
రోజు-5 | శనివారం 23-03-2024 | 212 – శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానము 216 – గృహ విజ్ఞానశాస్త్రం | 312 – భౌతిక శాస్త్రము 317 – రాజనీతి శాస్త్రము/పౌరశాస్త్రము 328 – మనో విజ్ఞాన శాస్త్రము |
రోజు-6 | మంగళవారం 26-03-2024 | 213 – సాంఘిక శాస్త్రము 214 – ఆర్ధిక శాస్త్రము | 313 – రసాయన శాస్త్రము 318 – ఆర్ధికశాస్త్రము 331 -సామాజిక శాస్త్రము |
రోజు – 7 | బుధవారం 27-03-2024 | 215 – బిజినెస్ స్టడీస్ 222- మనో విజ్ఞానశాస్త్రం |
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, మార్చి- 2024 ది.30-03-2024 నుండి 03-04-2024 (ఆదివారంతో సహా) వరకు జరుగును.
గమనికలు:
- ప్రభుత్యము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును.
- హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు/సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును.
- పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరీక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి బాధ్యత వహించవలెను.
- విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.
Detailed..
APOSS SSC & Inter Public Exams March-2024 Timetable
Official website CLICK HERE
Read also..