APOSS SSC Inter March-2024 Exams Fee Payment schedule
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2024 – తేది.18.03.2024 నుండి తేది.27.03.2024 వరకు మధ్యాహ్నం గం.02.30 ని. నుండి గం.05.30 ని. వరకు నిర్వహించబడును. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు తేది.30.03.2024 నుండి తేది. 03.04.2024 వరకు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు పూటలలో నిర్వహించబడును. (APOSS SSC Inter March-2024 Exams Fee Payment schedule)
పరీక్ష ఫీజు తేది. 05.01.2024 నుండి తేది. 09.02.2024 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY రుసుము లేకుండా తేది. 05.01.2024 నుండి తేది.19.01.2024 వరకును; అపరాధ రుసుము రూ. 25/- తో తేది. 20.01.2024 నుండి 27.01.2024 వరకును; అపరాధ రుసుము రూ. 50/- తో తేది. 08.01.2024 నుండి తేది. 03.02.2024 వరకును మరియు తత్కాల్ రుసుము, తేది. 04.02.2024 నుండి తేది. 09.02.2024 వరకు, ఇంటర్మీడియట్ నకు రూ.1000/- మరియు యస్.యస్.సి నకు రు.500/- తో పాటు ఆయా సబ్జెక్టు లకు నిర్దేశి౦చిన పరీక్షా ఫీజును చెల్లించవలెను.
టైం టేబుల్ మరియు పరీక్షా ఫీజు చెల్లించుటకు కాల నిర్ణయ పట్టికను సార్వత్రిక విద్యా పీఠం వారి వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in నుండి పొందగలరు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి:: పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి. 2024 పరీక్ష రుసుము చెలించుటకు గడువు తేదీల వివరములు
APOSS March 2024 Public Examinations: రుసుము వివరములు: అపరాద రుసుముతో..
Detailed…
APOSS March 2024 Public Examinations 10th class, Inter Fee Payment Schedule
Official website CLICK HERE
Read also..