AP TET July 2024 Results Score cards download

AP TET July 2024 Results Score cards download

నేడు టెట్ ఫలితాలు విడుదల

AP: టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ ‘కీ’ని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మంత్రి లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టెట్ ఫలితాలతో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ను కూడా ముందుగా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించిన తర్వాత అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం టెట్ ఫలితాలు విడుదల కావసి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఫలితాల ప్రకటన ను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఈసారి ఏపీ టెట్ కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు. (AP TET July 2024 Results Score cards download)

6న డీఎస్సీ నోటిఫికేషన్

అలాగే ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ను కూడా ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీలో భాగంగా ఇటీవల జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు, పోస్టుల వివరాలు తెలపాలంటూ ఆర్జేడీల, ఆయా వెల్ఫేర్ సంస్థలకు పాఠశాల విద్య అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-286, ప్రిన్సిపాళ్లు 52, పీఈ టీ -132 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ విడుదలయ్యాక వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ సమయంలో సిలబస్ పై కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Steps to download AP TEACHER ELIGIBILITY TEST (TET) JULY 2024 Results

  • Visit the official website aptet.apcfss.in
  • Click on the results link.
  • Enter the Candidates ID and Date of Birth.
  • Download the APTET scorecard.

Read also..

AP TET July 2024 Final key

CLICK HERE

Ap tet july 2024 results link, Ap tet july 2024 results date and time, Ap tet july 2024 results pdf download, Teacher eligibility test july results, Andhrapradesh TET Results link, AP TET Results 2024: APTET Marks & Score Card at aptet.apcfss.in, AP TET July 2024 Results Download Certificate Marks Memo AP TET July 2024 Results at aptet.apcfss.in APTET July 2024 Result Rank Card Score Sheet How to download APTET 2024 Results Certificate aptet Results aptet Results download 2024 AP TET Results 2024 Paper 1 & 2 AP TET 2024 1A, 1B, 2A, 2B Result Download AP Teacher Eligibility Test 2024 Results released 

Sharing is caring!

error: Content is protected !!