AP TET JULY-2024 Exams Response sheets Results download

AP TET JULY-2024 Exams Response sheets Results download

      ఏపీలో అక్టోబర్ 3 నుండి జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షల APTET JULY-2024 సంభదయించిన Response sheets ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యక్తీగత జావాబు పత్రాల ద్వారా అభ్యర్ధులకు ఈ టెట్ లో వచ్చే మార్కులను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సెషన్స్, అన్ని కేటగిరీల Response sheets, అఫీషియల్ ప్రశ్నా పత్రాలు మరియు కీ పేపర్స్ విడుదలయ్యాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు జూలై 20వ తేదీ వరకు జరుగనున్నాయి. తుది ‘కీ’ అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. నవంబర్ 2న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసినదే. (AP TET JULY-2024 Exams Response sheets Results download)

AP TET 2024 Exam Response Sheets Download చేసే విధానం

  • AP TET JULY-2024 Exams Response Sheets లను Candidate Login లో download చేయవలసి ఉంటుంది.
  • ముందుగా AP TET 2024 Exam Response Sheets కొరకు Candidate ID, DOB (dd/mm/yyyy) & Verfication Code (Enter Above Captcha) enter చేసి candidate login open చేయాలి.
  • Candidate login open అయ్యాక, మీకు left side ఉన్న bubble పై క్లిక్ చేయాలి.
  • తరువాత candidate service అనే ఒక option left side top corner లో కనిపిస్తుంది
  • దానిని ok చేస్తే Response Sheet DOWNLOAD OPTION కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ Response Sheet ను pdf రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

For AP TET JULY-2024 Exams Response sheets

CLICK HERE

Read also..

AP TET JULY-2024 Official Question Papers & Keys

CLICK HERE

AP TET Exam రాసిన వారు వారి Response Sheets ను డౌన్లోడ్ చేసే విధానం

AP TET 2024 Response sheets download, AP TET 2024 Response sheets results download

error: Content is protected !!