SUB: School Education – APESS – Promotions to the posts of School Assistants from SGT, management wise on Adhoc basis Guidelines –Issued
రాష్ట్రంలోని అందరూ విద్యాశాఖాధికారులకు తెలియజేయడమెదనగా రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల/జిల్లా పరిషత్ పాఠశాలల యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 2023-24 సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించడమైనది.
కావున రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు SA’s (1వ మరియు 2వ భాషలు మినహా) పోస్టులకు క్రింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలియజేయడమైనది.. అలాగే ప్రమోషన్ పొందిన వారు బదిలీ కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉన్నది.
To the post of SAs in High School Plus | ||
1 | Display of qualifed SAs for the post of SAs in High School Plus | 17.05.2023 |
2 | Counseling to the post of SAs in High School Plus | 19.05.2023 |
To the post of SAs(other than 1st and 2nd languages) | ||
1 | Display Tentative Seniority list to the post of SAs(other than 1st and 2nd languages) from SGT and equivalent posts | 17.05.2023 |
2 | Call for objections | 18.05.2023 to 19.05.2023 |
3 | Display of Final Seniority lists | 20.05.2023 |
4 | Un willing letters to the post of SAs(other than 1st and 2nd languages) from SGT and equivalent posts | 21.05.2023 to 22.05.2023 |
పూర్తి సమాచారం కోసం క్రింది మేమో ను పరిశీలించగలరు..
Memo.No. ESE02-14028/1/2022-E-VI-2 Dated:16/05/2023
Read also..
AP: Good news to DSC-2003 Teachers