AP SSC 10th Class Public Examinations Hall Tickets

AP SSC 10th Class Public Examinations Hall Tickets

AP SSC హాల్ టికెట్లు విడుదల :

పదో తరగతి వార్షిక పరిక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ముందుగా పేర్కొన్న ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు పెర్కొనగ ఉదయమే విడుదలచేసింది . స్కూళ్ల లాగిన్‌తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. AP SSC 10th Class Public Examinations Hall Tickets

పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. స్కూళ్లతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్టికెట్లు పొందేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది. జిల్లా, స్కూలు పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్టికెట్ పొందవచ్చు. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. 

DIRECTORATE OF GOVERNMENT EXAMINATIONS :: ANDHRA PRADESH

S.S.C PUBLIC HALL TICKETS MARCH – 2024

Required Information to download SSC Hall Tickets

  • Select name of the District
  • Select name of the School
  • Select  Candidate Name
  • Select Date Of Birth
  • Finally Click on Download Hall Tickets

Click on following appropriate button to download Hall Tickets

TITLE LINK
Regular candidates Hall Tickets DOWNLOAD
Private candidates Hall Tickets DOWNLOAD
OSSC candidates Hall Tickets DOWNLOAD
OSSC Private candidates Hall Tickets DOWNLOAD
Vocational candidates Hall Tickets DOWNLOAD

Press Note on SSC Hall Tickets 

DOWNLOAD

Read also..

SSC / 10th CLASS March-2024 Public Examinations Time Table

DOWNLOAD

SSC / 10th CLASS Study Materials

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!