AP Schools “HOLISTIC PROGRESS CARDS” Details
𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 𝙊𝙣𝙡𝙞𝙣𝙚
అందరూ ప్రధానోపాధ్యాయులకు తెలియచేయునది ఏమనగా 𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙 లో మార్కుల ఎంట్రీ చేసే సందర్భంలో 10 + 10 + 10 + 20 𝙋𝙖𝙩𝙩𝙚𝙧𝙣 నుంచి 5 + 5 + 5 + 35 𝙥𝙖𝙩𝙩𝙚𝙧𝙣 కి మార్చి మార్కుల ఎంట్రీ వేయాల్సి ఉంది. అయితే అందరూ SAMP 1 &2 మార్కులను ఆన్లైన్లో అప్డేట్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్ గా 5+5+5+35 pattern కి convert చేయబడ్డాయి. దాని కొరకు మీరు CSE వెబ్సైట్లోకి స్కూలు యూడైస్కోడ్ తో లాగిన్ అయ్యి 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙 లో చూసి అక్కడ ఉన్న మార్కులను ఫిజికల్ గా మీ దగ్గర ఉన్న హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పర్మినెంట్ బ్లాక్ మార్కర్ పెన్ తో వేయవలెను. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ను మెగా PTM నందు తల్లితండ్రుల సమక్షంలో విద్యార్థులకు ఇవ్వాల్సిఉంటుంది. అందరూ ఈ విషయాన్ని గమనించవలెను. (AP Schools HOLISTIC PROGRESS CARDS Details)
𝙎𝙩𝙚𝙥𝙨 𝙩𝙤 𝙫𝙞𝙚𝙬 𝙧𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙
- Login to CSE website with School UDISE code
- Click on 𝙎𝙀𝙍𝙑𝙄𝘾𝙀𝙎
- Click on 𝙍3.5 𝙨𝙩𝙪𝙙𝙚𝙣𝙩 𝙬𝙞𝙨𝙚 𝙝𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙥𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙
- S𝙚𝙡𝙚𝙘𝙩 𝙘𝙡𝙖𝙨𝙨
- Click on 𝙜𝙚𝙩 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙨
- Finally, 𝙑𝙞𝙚𝙬 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝘾𝙖𝙧𝙙
- Download Holistic Progress card in pdf format
ఈ విధంగా స్టూడెంట్ హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఓపెన్ చేసినట్లయితే స్టూడెంట్ వివరాలు, ఇప్పటికే మీరు ఎంటర్ చేసిన height, weight, BMI, ఆన్లైన్లో నమోదు చేసిన నెలవారి అటెండెన్స్, విద్యార్థి అన్ని వివరాలు ఉంటాయి. వాటిని మీరు ఫిజికల్ కార్డులో వేసుకోవచ్చు.
Online Holistic Progress Card Download Link
Holistic Progress Card Model
𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 Marks
WEBEX లో తెలిపిన దాని ప్రకారం 20 మార్కులు 35కు మార్చుకొని మిగిలిన మూడు టూల్స్ ని 5 + 5 + 5 గా మొత్తం 15 మార్కులకి వేయమని చెప్పి ఉన్నారని తెలిసింది. దాని ప్రకారము స్లిప్ టెస్ట్ కు 35 మార్కులు మిగిలిన వాటికి 15 మార్కులు మొత్తం 50 మార్కులవుతుంది. కాబట్టి20 మార్కులని 35 కు పెంచి వేస్తే వచ్చే మార్కులు…
వచ్చిన మార్కులు | 35 కు పెంచి వేస్తే వచ్చే మార్కులు | వచ్చిన మార్కులు | 35 కు పెంచి వేస్తే వచ్చే మార్కులు |
1 | 2 | 11 | 19 |
2 | 4 | 12 | 21 |
3 | 5 | 13 | 23 |
4 | 7 | 14 | 25 |
5 | 9 | 15 | 26 |
6 | 11 | 16 | 28 |
7 | 12 | 17 | 30 |
8 | 14 | 18 | 32 |
9 | 16 | 19 | 33 |
10 | 18 | 20 | 35 |
మీకు ఒకవేళ పై టేబుల్ మిస్ అయినా ఇబ్బంది లేకుండా 20 కి వచ్చిన మార్కులు నీ 1.75 తో గుణిస్తే 35 మార్కులకు ఎన్ని అనేదానికి సమాధానం వస్తుంది.
Mega PTM సందర్భంగా ఇవ్వబోయే Holistic progress కార్డ్ నందు విద్యార్థి మార్కు లతో పాటు height, weight నింపాల్సి ఉన్నది. అయితే ఈ BMI (Body Mass Index) Calculator ఏ విధం గా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం ..
How to calculate BMI ?
- To calculate your BMI (Body Mass Index) in kilograms, divide your weight in kilograms by your height in meters squared.
- The formula is BMI = weight (kg) / height^2 (m^2).
- For example, if you weigh 70 kilograms and your height is 1.75 meters, the calculation is 70 /(1.75 x 1.75) = 22.86.
- This result places you in the normal weight category (18.5 to 24.9 BMI) on the BMI chart, providing a general indication of your weight status relative to your height.
BMI ను ఏవిధంగా calculate చేస్తారో క్రింద image ను చూడండి
Latest BMI Calculator App
Read also..