School Attendance SIMS Android APP

School Attendance(SIMS-AP) Latest Updated APP

School Attendance (SIMS-AP) Android APP గురించి క్లుప్తంగా: స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ముఖ్యంగా ఉపాధ్యాయుల అటెండెన్సు, స్టూడెంట్స్ అటెండెన్స్ మరియు ఉపాధ్యాయుల లీవ్ మేనేజ్‌మెంట్ ఉంటాయి. ఉపాధ్యాయుడు ఈ యాప్ ను ఉన్నత పాఠశాల అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రైమరీ పాఠశాల అయితే సంబంధిత మండల విద్యాశాఖ అధికారి / కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయుడి యొక్క ఫోటో తో కూడిన వివరాలను నమోదు చేయడం ద్వారా ఉపయోగించవచ్చు.

ఈ యాప్ నందు ఉపాధ్యాయుడు వివిధ రకాల సెలవులు, విద్యాసంబంధ విధులు, డిప్యుటేషన్ పై సెలవు మరియు ఇతర సెలవు కోసం సంబంధిత మండల విద్యాశాఖ అధికారి/ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  అలాగే క్లాస్ టీచరు పాఠశాల ప్రారంభమైన వెంటనే విద్యార్థుల హాజరును ఈ యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. విద్యార్థుల హాజరు లో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లాగిన్ లో సరి చేసుకో వచ్చును.

School Attendance SIMS APP 

Updated APP Version 2.3.10 (Updated on 5th February 2024)

What’s new

  • Infra tagging module is added
  • Minor bug fixes

DOWNLOAD

Updated APP Version 2.3.9 (Updated on 2nd February 2024)

What’s new

  • Added QR Subscription Tagging Module.

Updated APP Version 2.3.8 (Updated on 29th January 2024)

New Features:

  • Minor bug fixes.

Updated APP Version 2.3.6 

School attendance Android app ఈ రోజు అనగా తేదీ. 28 -12 -2023 న అప్డేట్ అయింది. ఈ updated version నందు విద్యార్ధి హాజరు కాకపోవడానికి కారణం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించగలరు. అలాగే ట్యాబ్‌ల కంటెంట్ యాక్టివేషన్ మాడ్యూల్ జోడించబడింది.

New Features:

  • Added Tabs Content Activation module.
  • Capturing not attended reason in student attendance.

School Attendance – APP (SIMS-AP) – Updated Android APP Latest Version 2.2.7 (Updated on 25th May 2023)

Download also..

IMMS Latest Updated Android APP

CLICK HERE

Trending Information
error: Content is protected !!