AP: Promotions-Post of Gr-2 HM’s from SA’s

AP: Promotions to the posts of Gr-II Headmasters from the SA’s
GOVERNMENT OF ANDHRA PRADESH
SCHOOL EDUCATION DEPARTMENT
Memo.No. ESE02-14028/1/2022-E-VI-1 Dated:16/05/2023

Sub: School Education – APESS – Promotions to the posts of Headmasters Gr-II from the School Assistants- management wise on Adhoc basis – Guidelines – Issued

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరూ విద్యాశాఖాధికారులకు తెలియజేయడమేమనగా రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 2023-24 సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోగా అర్హులైన School Assistants లకు Gr-II Headmaster పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించడమైనది.
కావున రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు Gr-II Headmasters పోస్టులకు అర్హులైన School Assistants లకు క్రింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలియజేయడమైనది.. అలాగే ప్రమోషన్ పొందిన వారు బదిలీ కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉన్నది.

To the post of Gr.II H.M (Govt / Z.P)
1 Display of Tentative Seniority list to the SA’s to the post of Gr.II H.M (Govt / Z.P) 17.05.2023
2 Call for objections 18.05.2023 to 19.05.2023
3 Display of Final Seniority lists 20.05.2023
4 Un willing letters to the post of Gr.II H.M (Govt / Z.P) 21.05.2023

 

పూర్తి సమాచారం కోసం క్రింది మెమో ను పరిశీలించగలరు..

Memo.No. ESE02-14028/1/2022-E-VI-1 Dated:16/05/2023

DOWNLOAD

Also read..

AP: Promotions to the posts of School Assistants from SGT’s

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!