AP POLYCET-2024 Notification details
పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష – పాలిసెట్ – 2024
2024-25 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి వారు “పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు – పాలిసెట్ – 2024″ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు. AP POLYCET-2024 Notification details
POLYCET-2024 నకు హాజరగుటకు అర్హత:-
ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి / ఏప్రిల్ 2024లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.
POLYCET-2024 ముఖ్యమైన తేదీలు:-
ఎ. | ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/-(OC/BC), రూ. 100/- (SC/ST) అభ్యర్థులకు Helpline Centres / Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది | 20-02-2024 |
బి. | ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలుపరచుటకు ఆఖరి తేది | 05-04-2024 |
సి. | పాలిసెట్ – 2024 నిర్వహించు తేది | 27-04-2024 |
ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్ :- https://apsbtet.ap.gov.in ను దర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.
HIGHLIGHTS OF POLYCET-2024
- Date of Examination: 27-04-2024
- Offline Test will be entirely of objective type, consists of 120 questions with a choice of Four responses for each question with only one correct response (50 Questions in Mathematics, 40 Questions in Physics & 30 Questions in Chemistry)
- Each question carries one mark and no negative marking for wrong answer.
- Examination will be of 2 hours (120 minutes) duration consists of only one Question paper as per the syllabus prescribed for SSC examination March’ 2024.
- Candidates shall have to mark answers on Optical Mark Reader (OMR) response sheet.
- Questions are framed to test the ability of the candidate in recall / application/ analysis & synthesis.
- Eligibility Criteria: A candidate shall have to pass / appear for SSC Board of examination or its equivalent.
- There is no age limit to appear for POLYCET 2024 examination.
- Application will be accepted online through website: https://polycetap.nic.in
- POLYCET 2024 details are available at the official website: https://apsbtet.ap.gov.in
Detailed..