AP POLYCET-2023 Question paper and key

AP POLYCET-2023 Question paper and key

తేది. 10/05/2023 న జరిగిన పాలీసెట్ పరీక్ష ప్రశ్నాపత్రం మరియు ‘కీ’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేది. 10/05/2023 న జరిగిన పాలిసెట్ – 2023 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రవేశ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 (89.56 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. అధికారిక  ప్రాథమిక ‘కీ’ని శనివారం, ఫైనల్ ‘కీ’ని సోమ, మంగళవారాల్లో విడుదల చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ప్రకటనలో తెలిపారు. ఈ అధికారిక “కీ”  http:// sbtetap.gov.in వెబ్ సైట్ లో ఉంచనున్నారు. కాగా, పది రోజుల్లో ఫలితాలను విడుదల చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు.

AP POLYCET-2023 Question paper and key

DOWNLOAD

సూచన:  ఇక్కడ ఇచ్చిన ‘కీ’ అధికారికం గా విడుదల చేసినది కాదు ..  ప్రాథమిక ‘కీ’ కొరకు శనివారం వరకు వేచి వుండగలరు..

About Polytechnic Common Entrance Test :: 2023

The State Board of Technical Education and Training, Andhra Pradesh, Vijayawada will conduct “Polytechnic Common Entrance Test (POLYCET)” for the candidates seeking admission in to all Diploma Courses in Engineering / Non Engineering/Technology offered at Polytechnics / institutions (including Aided and Unaided Private Polytechnics / Institutions running as 2nd shift in Pvt. Engineering Colleges) in Andhra Pradesh State for the academic year 2023 – 2024.

error: Content is protected !!