AP Model schools 6th class admission notification

AP Model schools 6th class admission notification for 2023-24 released

ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలలలో 2023 – 24 విద్యా సంవత్సరములో 6 వ తరగతి లోనికి ప్రవేశము కొరకు ప్రకటన నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ లోని 264 మోడల్‌ స్కూల్స్‌ (ఆదర్శ పాఠశాలల)లో 2023-2024 విద్యా సంవత్సరమునకు “6 ‘ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 11.06.2023 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో అ పాఠశాలల యందే తేది. 11.06.2023 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం, ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము అంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యనించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

For detailed press note CLICK HERE

Trending Information
error: Content is protected !!