AP Mega DSC-2024 Syllabus download

AP Mega DSC-2024 Syllabus download

మెగా డీఎస్సీ సిలబస్

AP : ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య సమాచారం అందించింది. కొన్ని అనివార్య కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల సన్నద్ధతకు వీలుగా సిలబస్ న్ను అందుబాటులోకి తెచ్చింది. (AP Mega DSC-2024 Syllabus download)

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణం గా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్ ను విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల కు ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబసు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు సిలబస్ కోసం https://apdsc2024.apcfss.in/ వెబ్సైటును సంప్రదించాలని సూచించింది. కాగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-286, ప్రిన్సిపాళ్లు 52, పీఈ టీ -132 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ విడుదలయ్యాక వెల్లడించనున్నారు.

Suggestive syllabus for Mega DSC-2024 (official)

DOWNLOAD

Subject / Paper wise syllabus in Telugu

TITLE LINK
Secondary Grade Teacher (SGT) DOWNLOAD
School Assistant : Telugu (SA TELUGU) DOWNLOAD
School Assistant : Physics (SA PHYSICS) DOWNLOAD
School Assistant : Mathematics (SA MATHS) DOWNLOAD
School Assistant : Biology (SA BIOLOGY) DOWNLOAD
School Assistant : Social studies (SA SOCIAL) DOWNLOAD

Read also..

DSC Study Materials

CLICK HERE

Mega DSC-2025 Syllabus, DSC Syllabus download, DSC SGT School Assistant Physical Education posts syllabus, Andhra Pradesh District Selection Committee  DSC syllabus Study materials notes, Mega DSC School Assistants Posts Syllabus, Mega DSC TGTs Posts Syllabus, Mega DSC PGT Posts Syllabus, Mega DSC Principal Posts Syllabus, Mega DSC PET Posts Syllabus, Mega DSC SGT Posts Syllabus, Tacher Jobs syllabus

Sharing is caring!

error: Content is protected !!