AP KGBVS Teaching Non Teaching Staff Recruitment-2024

AP KGBVS Teaching Non Teaching Staff Recruitment-2024 Notification

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్)  ప్రాతిపదికన భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల (AP KGBVS Teaching Non Teaching Staff Recruitment-2024 Notification)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 604
  • పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్-10: పీజీటీ-165; సీఆర్టీ-163: పీఈటీ–4; పార్టటైం టీచర్స్ -165; వార్డెన్-53; అకౌంటెంట్-44, మొత్తం=604.
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : 26.09.2024 నుండి 10.10.2024 వరకు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సమగ్ర శిక్షా – పాఠశాల విద్యాశాఖ, విజయవాడ
పత్రికా ప్రకటన, తేది: 24-09-2024

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోదనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) మరియు బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల (ఔట్సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీచేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులనుండి దరఖాస్తులను కోరడమైనది. ఖాళీల వివరాలు: ప్రిన్సిపాల్ -10; పీజీటీ-165; సీఆర్డీ – 163: పీఈటీ -4: పార్ట్ టైం టీచర్స్-165: వార్డెన్-53, అకౌంటెంట్-44, మొత్తం=604.

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ. 250/- దరఖాస్తు రుసుము చెల్లించి తేది: 26-09-2024 నుంచి 10-10-2024. సమయం 11.59 pm నిమిషముల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆప్లైన్/ ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవు. వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, EWS 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు. జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, కోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనము మరియు విద్యార్హత వివరాలను apkgbv.apcfss.in వెబ్సైట్ నందు ఉంచబడిన పూర్తి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును.

KASTURBA GANDHI BALIKA VIDYALAYA Recruitment Notification 2024 Details

Detailed notification DOWNLOAD
District Wise Vacancies DOWNLOAD
Teaching Post Rooster DOWNLOAD
Non Teaching Post Rooster DOWNLOAD
Forgot Candidate ID CLICK HERE
Payment Start Date 26.09.2024
Payment End Date 10.10.2024
Application Start Date 26.09.2024
Application End Date 10.10.2024
Official website CLICK HERE

Read also..

AP ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆదేశం వివరాలు 

CLICK HERE

AP KGBVs Teaching, Non-teaching Recruitment 2024 Apply Online for Principal, PGT, CRT, PET, Part-time Teachers, Wardens, Accountant Posts

Sharing is caring!

error: Content is protected !!