AP Inter Results 2024
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈ రోజు ఉదయం 11:00 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. జనరల్ తో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్ విడుదల చేసింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల కు మొత్తం 9,99,698 మంది విధ్యార్ధులు హాజరయ్యారు. ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ , https://results.sakshieducation.com/ , https://www.manabadi.co.in/ లో చూడొచ్చు. AP Inter Results 2024
1st Year Inter Results 2024 (General)
MANABADI LINK CLICK HERE
EENADU LINK CLICK HERE
SAKSHI LINK CLICK HERE
2nd Year Inter Results 2024 (General)
EENADU LINK CLICK HERE
MANABADI LINK CLICK HERE
SAKSHI LINK CLICK HERE
1st Year Inter Results 2024 (Vocational course)
SAKSHI LINK CLICK HERE
EENADU LINK CLICK HERE
MANABADI LINK CLICK HERE
2nd Year Inter Results 2024 (Vocational course)
SAKSHI LINK CLICK HERE
EENADU LINK CLICK HERE
MANABADI LINK CLICK HERE
ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల విద్యార్థులకు అదే రోజున తరగతులు ప్రారంభమవుతాయని, అప్పటివరకూ అన్ని మేనేజ్మెంట్ల కాలేజీలకు వేసవి సెలవులు ఉంటాయని ఇంటర్ విద్యా మండలి తెలిపింది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది.
BOARD OF INTERMEDIATE EDUCATION, ANDHRA PRADESH
R.No.114/C3, Eswar Elite, Beside Sono-vision, Tadepalli, Guntur-522 501.
PRESS INVITATION
INTERMEDIATE PUBLIC EXAMINATIONS IPE MARCH-2024 RESULTS DECLARATION
The members of the press are invited to the event of release of I and II Year Results (General and Vocational) of IPE March 2024 by the Secretary, Board of Intermediate Education on 12-04-2024, 11:00 AM at Board of Intermediate Education, Eswar Elite, Opp. Manipal Hospital, Tadepalli, Guntur.
1st Year Inter Results 2024
2nd Year Inter Results 2024
1st Year Inter Results 2024 (Vocational course)
2nd Year Inter Results 2024 (Vocational course)