AP Inter Advanced Supplementary May-2023 Hall tickets

AP Inter Advanced Supplementary May-2023 Hall tickets

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల (థియరీ) 2023 కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది. అలాగే జనరల్ వొకేషనల్ ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటు లోకి వచ్చినట్లు బోర్డు తెలిపింది.

సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను జ్ఞానభూమి వెబ్సై ట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ లో ఉంచామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు వారి జిల్లాలలోని అందరూ ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు అందజేయునట్లు చూడాలని ఆయన తెలియజేశారు.

For AP Intermediate Advanced Supplementary May-2023 Hall tickets

CLICK HERE

ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

Inter 1st year Supplementary Exams Time Table 2023

Exam Date Paper Name
24-05-2023 Part-II: 2nd Language Paper-I
25-05-2023 Part- I: English Paper – I
26-05-2023 Part III:

Mathematics Paper-IA

Botany Paper-I

Civics Paper-I

27-05-2023 Mathematics Paper-IB

Zoology Paper – I

History Paper – I

29-05-2023 Physics Paper – I

Economics Paper – I

30-05-2023 Chemistry Paper-I

Commerce Paper -I

Sociology Paper – I

Fine Arts Music Paper – I

31-05-2023 Public Administration Paper-I

Logic Paper – I

Bridge Course Maths Paper-I (For B.P.C Students)

01-06-2023 Modern Language Paper-II

Geography Paper – I

 

ఇంటర్ రెండవ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

Inter 2nd year Supplementary Exams Time Table 2023

Exam Date Paper Name
24-05-2023 Part-II: 2nd Language Paper-II
25-05-2023 Part I: English Paper-II
26-05-2023 Part-III:

Mathematics Paper-II A

Botany Paper-II

Civics Paper-II

27-05-2023 Mathematics Paper-II B

Zoology Paper-II

History Paper-II

29-05-2023 Physics Paper-II

Economics Paper-II

30-05-2023 Chemistry Paper-II

Commerce Paper-II

Sociology Paper-II

Fine Arts, Music Paper-II

31-05-2023 Public Administration Paper-II

Logic Paper-II

Bridge Course Maths Paper-II (For B.P.C Students)

01-06-2023 Modern Language Paper-II

Geography Paper-II

Sharing is caring!

error: Content is protected !!