AP Employees Medical Reimbursement Scheme extended

AP Employees Medical Reimbursement Scheme extended up to 31st March 2024

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు..మెడికల్ రీయింబర్స్ మెంట్ గడువు 2024 మార్చి 31 వరకు పొడిగింపు – ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జీవోఆర్టీ నంబరు 341ని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు జారీచేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎ స్) అమలులో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించేందుకు ఈ గడువు పెంపు దోహద పడనుంది. ఇందుకు సంబంధించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ వైఎ స్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

Sub: Health, Medical & Family Welfare Department – Medical Reimbursement Scheme under APIMA Rules, 1972 – Further extension of Medical Reimbursement Scheme from 01.04.2023 to 31.03.2024 to the employees and pensioners in parallel with Employee Health Scheme, duly following the comprehensive guidelines issued in the G.O.Rt.No.345, HM&FW (1.1) Department, dated: 21.08.2018 – Orders – Issued.

Highlights of G.O.Rt.No.341:

Government after examination of the matter, hereby extend the medical reimbursement scheme for a further period from 01-04-2023 to 31-03-2024 to the employees and pensioners in parallel with Employee Health Scheme (EHS)

For detailed G.O.Rt.No.341, Dated.10.05.2023

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!