AP EAPCET-2023 Rank and College Predictor

AP EAPCET-2023 Rank and College Predictor

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ప్రవేశకు నిర్వహించే పరీక్షలు (EAPCET) వరుసగా 2023 మే 15-19 వరకు & 2023 మే 22-23 మే వరకు జరగినవన్న సంగతి తెలిసిందే. AP EAPCET 2023 ర్యాంకులు ఇవ్వడానికి 25% ఇంటర్ వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటామని APSCHE తెలియజేసినందున ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.

AP EAPCET 2023 ర్యాంక్ ఇచ్చేటప్పుడు కంబైన్డ్ స్కోర్‌ ను ఎలా లెక్కిస్తారో ఇక్కడ చూద్దాం ..

ఉదాహరణ: ఒక విద్యార్థికి ఇంటర్మీడియట్ పరీక్షలో 600 మార్కులకు గాను 500 మార్కులు వచ్చాయనుకుందాం  మరియు AP EAPCET లో 160 మార్కులకు గాను 130 మార్కులు వచ్చాయనుకుంటే కంబైన్డ్ స్కోర్‌ ను క్రింది విధంగా లెక్కిస్తారు..

  • ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వబడినందున, ఇంటర్ వెయిటేజీ (500/600)*25= 20.83 అవుతుంది.
  • AP EAPCET మార్కులకు 75% వెయిటేజీ ఇవ్వబడినందున, EAPCET వెయిటేజీ (130/160)*75= 60.94 అవుతుంది.
  • కాబట్టి కంబైన్డ్ స్కోర్‌ 20.83+60.94= 81.77 అవుతుంది
  • AP EAPCET 2023 కంబైన్డ్ స్కోర్‌ ద్వారా ర్యాంక్‌ ఎంత వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

Note: ఇక్కడ పేర్కొన్న AP EAPCET 2023 అంచనా మార్కులు / ర్యాంక్ లు EAMCET 2022 ర్యాంక్‌లను విశ్లేషణ చేయడం ద్వారా ఇవ్వబడినవి.

కంబైన్డ్ స్కోర్‌ అంచనా ర్యాంక్
90 – 99          1 – 100
80 – 89      101 – 1,000
70 – 79   1,001 – 5,000
60 – 69   5,001 – 15,000
50 – 59 15,001 – 50,000
40 – 49 50,001 – 1,50,000
30 – 39        > 1,50,000
< 30        —

 

AP EAPCET 2023లో ఏ ర్యాంక్ కు ఏ కాలేజీలో సీటు వస్తుందో క్రింద ఇచ్చిన లింకు ద్వారా చూద్దాం..

Note: ఇక్కడ ఇచ్చిన వివరాలు EAMCET 2021 కౌన్న్సీలింగ్ డాటా ఆధారం గా ఇవ్వబడినది..

AP EAPCET-2023 College Predictor

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!