AP EAPCET-2023 Question Papers, Keys, Response sheets

AP EAPCET-2023 Question Papers / Keys / Response sheets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 93.38 శాతం హాజరయ్యారని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగ జనార్దన తెలిపారు. ఈనెల 15 నుంచి 19 వరకు ఎంపీసీ స్ట్రీమ్; 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు జరిగినవి. ఇంజినీరింగ్ విభాగానికి 2,38,180; అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 1,00,559 దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2,24,724 (94.35 శాతం) మంది, అగ్రికలర్ ఫార్మసీ (బైపీసీ) విభాగాల పరీక్షలకు 90,573 (90.07 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఈఏపీ సెట్-2023 పరీక్షలను అనంతపురం జేఎన్ టీయూ నిర్వహించిన సంగతి తెలిసినదే.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల  ప్రాథమిక ‘కీ’ లు అందుబాటులోకి వచ్చాయి. ‘కీ’లోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈనెల 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఆన్లైన్లో ఆధారాలతో తెలపవచ్చు.

AP EAPCET-2023 Master Question Papers & Preliminary Keys

Master Engineering Question Paper With Preliminary Keys

15 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

15 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

16 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

16 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

17 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

17 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

18 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

18 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

19 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

Master Agriculture & Pharmacy Question Paper With Preliminary Keys

22 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

22 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

23 May 2023 (Forenoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

23 May 2023 (Afternoon) Question Paper With Preliminary Key

DOWNLOAD

For AP EAPCET – 2023 Student Response Sheets

CLICK HERE

For AP EAPCET – 2023 KEY OBJECTIONS

CLICK HERE

For official website

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!