AP EAPCET – 2023 Hall Tickets
AP EAPCET – 2023 (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test)
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న EAPCET పరీక్షల హాల్ టికెట్లు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ EAPCET – 2023 లను cets.apsche.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
EAPCET – 2023 కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ను సంప్రదించవచ్చు.
Step by step procedure to download AP EAPCET 2023 Hall Tickets
- First the Click the Official Link given below
- Enter Registration Number (or) Payment Reference Id
- Enter Qualifying Examination Hall Ticket No
- Enter Date of Birth (dd/mm/yyyy)
- Click on proceed button
Download Hallticket for AP EAPCET – 2023