AP DEECET – 2023 detailed schedule
AP Diploma in Elementary Education common Entrance Test (AP DEECET – 2023) schedule
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశానికి నిర్వహించే DEECET – 2023 ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 5న హాల్టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షను జూన్ 12, 13 తేదీల్లో ఆన్లైన్ లో నిర్వహిస్తారు. 19న ఫలితాలు, ర్యాంకులు విడుదల చేస్తారు. మొదటి కౌన్సెలింగ్ కు వెబ్ ఐచ్ఛికాలను 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లేఖలను 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. డైట్ లలో ధ్రువపత్రాల పరిశీలన జూన్ 31 నుంచి జులై 6 వరకు కొనసాగుతుంది.
పూర్తి షెడ్యూల్ కొరకు క్రింది టేబల్ ని గమనించగలరు ..
Sl. | ITEM | DEECET – 2023 |
No1 | Notification for conduct of DEECET – 2023 | 09.05.2023 |
2 | Payment of application fee through online | 10.05.2023
to 27.05.2023 |
3 | Submission of application through online with
payment of fee |
11.05.2023 to
28.05.2023 |
4 | Last date for payment of application fee
through online |
27.05.2023 |
5 | Last date of receipt of filled in application
through online |
28.05.2023 |
6 | Generation of Hall-tickets | 29.05.2023 to
04.06.2023 |
7 | Issue of Hall-tickets through online | 05.06.2023 |
8 | Date of Exam DEECET – 2023 | 12.06.2023 to
13.06.2023 |
9 | Date of announcement of results and ranks | 19.06.2023 |
10 | Handing over of list of colleges granted
affiliation for that particular year |
15.05.2023 |
11 | First phase of Counselling (Preparation of Seat
Matrix) |
20.06.2023 to
21.06.2023 |
12 | Submission of web based options by the
candidates |
22.06.2023 to
27.06.2023 |
13 | Allotment of seats to candidates, issue of
provisional letters of admission |
28.06.2023 to
30.06.2023 |
14 | Verification of certificates at DIETs and issue of
Final Admission letter |
31.06.2023 to
06.07.2023 |
15 | First day of Instruction | 10.07.2023 |
AP DEECET – 2023 official website