AP 10th Class March-2024 Results

AP 10th Class March-2024 Results

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

AP పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్‌ ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఈ ఏడాది మొత్తం 6 లక్షల మందికి పైగా విద్యార్థులు టెన్స్‌ ఎగ్జామ్స్‌ రాశారు. 6,16,615 మంది పరిక్షలు రాస్తే 86.69% ఉత్తీరత నమోదైందని విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. అంటి 5,34,574 మంది పాసయ్యారు.
మార్చి 18 నుంచి 30వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో  పది పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు మొత్తం సుమారు 6.23 లక్షల మంది హాజరయ్యారు. మరియు ప్రైవేటుగా 1.02 లక్షల మంది పరీక్షలు రాశారు. (AP 10th Class March-2024 Results)
ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. రికార్డ్ స్థాయిలో 22 రోజుల వ్యవధిలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సోమవారం వెల్లడించారు.
10th Class March-2024 Results 
SSC March-2024 Results
Eenadu Website Link
Sakshi Website Link
Official (BSE) Website Link
10th Class March-2024 Results తెలుసుకునే వెబ్సైట్ లింక్ లు:
ఈ ఫలితాలను https://results.bse.ap.gov.in, https://www.eenadupratibha.net, https://www.sakshieducation.com  వెబ్‌ సైట్‌లలో పొందవచ్చు.

Read also..

AP Intermediate March 2024 Results 

CLICK HERE

Trending Information
error: Content is protected !!